Corona Cases in AP: ఏపీలో కొత్తగా 4,570 కరోనా కేసులు.. ఒకరి మృతి

Corona Cases in AP: ఏపీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా 30 వేల 22 మందికి కరోనా టెస్ట్ లు చేయగా 4,570 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.

Arun Chilukuri
Published on: 16 Jan 2022 8:18 PM IST
4,570 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 16th January 2022
X

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 4,570 కరోనా కేసులు.. ఒకరి మృతి

Corona Cases in AP: ఏపీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా 30 వేల 22 మందికి కరోనా టెస్ట్ లు చేయగా 4,570 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,03,385కి చేరగా..కొవిడ్‌తో చిత్తూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,510గా ఉంది. గడిచిన 24 గంటల్లో కొవిడ్‌ నుంచి 669 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26,770 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story