Corona Cases in AP: ఏపీలో మళ్లీ పంజా విసురుతున్న కరోనా

Corona Cases in AP: ఏపీలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 14 Jan 2022 7:04 PM IST
4,528 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 14th January 2022
X

Corona Cases in AP: ఏపీలో మళ్లీ పంజా విసురుతున్న కరోనా

Corona Cases in AP: ఏపీలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు నాలుగు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 39 వేల 816 నమూనాలు పరీక్షించగా కొత్తగా నాలుగు వేల 528 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందారు. కరోనా బారి నుంచి నిన్న 418 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18,313 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story