Corona Cases in AP: ఏపీలో కొత్తగా 4,348 కరోనా కేసులు.. ఇద్దరి మృతి

Corona Cases in AP: సంక్రాంతి ముందే ఏపీని కరోనా వైరస్‌ వెంటాడుతోంది.

Arun Chilukuri
Published on: 13 Jan 2022 4:49 PM IST
4,348 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 13th January 2022
X

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 4,348 కరోనా కేసులు.. ఇద్దరి మృతి

Corona Cases in AP: సంక్రాంతి ముందే ఏపీని కరోనా వైరస్‌ వెంటాడుతోంది. గత రెండు రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4వేల 3వందల 48 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. కొవిడ్‌ వల్ల నిన్న కృష్ణా జిల్లాలో ఒకరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మరణించారు. కరోనా బారి నుంచి నిన్న 261 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14వేల 2వందల 4 యాక్టివ్ కేసులు ఉన్నాయి.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story