Corona Cases in AP: ఏపీలో కొత్తగా 4,250 కరోనా కేసులు నమోదు

Corona Cases in AP: గత 24 గంటల్లో కరోనాతో 33 మంది మృతి * ఏపీలో 18,79,872కి చేరిన పాజిటివ్‌ కేసుల సంఖ్య

Sandeep Eggoju
Published on: 27 Jun 2021 5:18 PM IST
4,250 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 27 06 2021
X

Representational Image 

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 4వేల 250 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 33 మంది మృతి చెందారు. ఏపీలో 18 లక్షల 79 వేల 872కి చేరాయి పాజిటివ్ కేసులు. ఏపీలో కరోనాతో ఇప్పటి వరకు 12వేల 599 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 18లక్షల 22వేల 500 మంది కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 44వేల 773 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story