పుష్ప సినిమా తరహా ఏపీలో గంజాయి స్మగ్లర్ల ఎస్కేప్ ప్లాన్

Rampachodavaram: స్కార్పియోలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లు

Rama Rao
Updated on: 16 May 2022 11:53 AM IST
400 kg of Ganja Seized in Rampachodavaram | Telugu News
X

పుష్ప సినిమా తరహా ఏపీలో గంజాయి స్మగ్లర్ల ఎస్కేప్ ప్లాన్

Rampachodavaram: పుష్ప సినిమా తరహా ఏపీలో గంజాయి స్మగ్లర్లు ఎస్కేప్‌ ప్లాన్ వేశారు. అవును స్కార్పియోలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లను పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలోనే భూపతిపాలెం ప్రాజెక్టులోకి స్కార్పియోను దూకించారు స్మగ్లర్లు. అయితే ఇది గమనించిన పోలీసులు ప్రాజెక్టులో నుంచి స్కార్పియోను బయటకు తీసారు. అందులో ఉన్న సుమారు 400 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అల్లూరి సీతారామారాజు జిల్లా రంపచోడవరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


Rama Rao

Rama Rao

Next Story