Covid Latest News: కృష్ణా జిల్లా, జిల్లా పరిషత్ హై స్కూల్‌లో కరోనా కలవరం

Covid Latest News: 5గురు విద్యార్థులతో పాటు సైన్స్ అసిస్టెంట్‌కు పాజిటివ్, స్కూల్‌కు రెండు రోజల సెలవు ప్రకటించిన అధికారులు

Shireesha
Published on: 2 Sept 2021 5:05 PM IST
Covid Latest News: కృష్ణా జిల్లా, జిల్లా పరిషత్ హై స్కూల్‌లో కరోనా కలవరం
X

Covid Latest News: కృష్ణా జిల్లా, జిల్లా పరిషత్ హై స్కూల్‌లో కరోనా కలవరం

Covid Latest News: కృష్ణా జిల్లా ముసునూరు మండలం జిల్లా పరిషత్ హై స్కూల్లోని ఐదుగురు విద్యార్థులతో పాటు సైన్స్ అసిస్టెంట్‌కి కరోనా సోకింది. పాజిటివ్ వచ్చిన వారికి మెడికల్ కిట్లు ఇచ్చి హోమ్ ఐసోలేషన్‌లో ఉంచారు వైద్యులు. కాగా స్కూల్ మొత్తం శానిటైజ్ చేయించి మిగితా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు ఉపాధ్యాయులు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్కూల్‌కు రెండు రోజుల సెలవులు ప్రకటించారు.

Shireesha

Shireesha

Next Story