మచిలీపట్నంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు ముమ్మరం

* ఫోన్ లోకేషన్ ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్న పోలీసులు

Rama Rao
Published on: 6 July 2022 11:32 AM IST
4 fishermen go missing off Machilipatnam Coast | AP News
X

మచిలీపట్నంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు ముమ్మరం

Machilipatnam: మచిలీపట్నంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఫోన్ లోకేషన్ ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఐఎంఈఐకి ఐటీ కోర్ నుంచి మెసేజ్ పంపారు పోలీసులు. గల్లంతైన మత్స్యకారుల ఫోన్‌కు బ్లాంక్ మెసేజ్ పంపారు. నిన్న ఉదయం బ్లాంక్ మెసేజ్ పంపితే.. రాత్రి 11 గంటలకు మెసేజ్ డెలివరీ అయినట్టు సమాచారం. బ్లాంక్ మెసేజ్ డెలివరీ కావడంతో మత్స్యకారుల జాడ తెలుస్తుందని ఆశిస్తోంది జిల్లా యంత్రాంగం.

Rama Rao

Rama Rao

Next Story