ఏపీలో కొత్తగా 326 పాజిటివ్ కేసులు

Arun Chilukuri
Published on: 29 Dec 2020 9:01 PM IST
ఏపీలో కొత్తగా 326 పాజిటివ్ కేసులు
X

ఏపీలో కొత్తగా 50వేలకు పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 326 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8లక్ష 71వేలు దాటింది. కొత్తగా మరో ఇద్దరు వైరస్‌కు బలవగా మొత్తం మరణాల సంఖ్య 7వేల ఒక వందకు పెరిగింది. మరో 364మంది వైరస్‌ను జయించగా రాష్ట్రంలో ప్రస్తుతం 3వేల 383 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయ్.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story