East Godavari: గంజాయి పట్టివేత.. 313 కేజీల గంజాయిని సీజ్‌

East Godavari: ఒరిస్సా నుంచి హర్యానాకు లారీలో తరలిస్తుండగా పట్టుబడ్డ గంజాయి

Jyothi
Published on: 8 March 2024 4:20 PM IST
313 kg of Ganja Seized in East Godavari
X

East Godavari: గంజాయి పట్టివేత.. 313 కేజీల గంజాయిని సీజ్‌

East Godavari: తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో భారీగా గంజాయి పట్టుబడింది. ఒరిస్సా నుంచి హర్యానాకు లారీలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు సీజ్‌ చేశారు . సుమారు 313 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న లారీతో పాటు ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ సుమారు 20లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story