Visakhapatnam: విశాఖలో డ్రగ్స్ కలకలం..30 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం

30 grams Cocaine Seized in Visakhapatnam
x

విశాఖపట్నం లో 30 గ్రాముల కొకైన్ స్వాధీనం (ఫైల్ ఇమేజ్)

Highlights

Visakhapatnam: స్టూడెంట్స్‌ టార్గెట్‌గా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా

Visakhapatnam: విశాఖలో డ్రగ్స్ కలకలం రేగింది. 30 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకొని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. స్టూడెంట్స్‌ టార్గెట్‌గా ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఇదే కేసులో రౌడీషీటర్ రాంకిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొకైన్ సరఫరాలో రాంకి కీలక సూత్రధారి. బెంగళూరు నుంచి కొకైన్ తీసుకొచ్చినట్లు నిర్ధారించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories