మూడు రాజధానులు కావాలంటూ ఏర్పాటు చేసిన బ్యానర్లను చింపేసిన జనసేన నేతలు

Janasena Leaders: తిరుపతిలో బ్యానర్ల చించివేత కలకలం...

Shireesha
Published on: 14 Dec 2021 12:52 PM IST
3 Capital for AP Demanding Banners Tore down By Janasena Leaders in Tirupati | AP News Telugu
X

మూడు రాజధానులు కావాలంటూ ఏర్పాటు చేసిన బ్యానర్లను చింపేసిన జనసేన నేతలు 

Janasena Leaders: తిరుపతిలో బ్యానర్ల చించివేత కలకలం సృష్టించింది. అమరావతి రైతులకు స్వాతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మూడు రాజధానులు కావాలంటూ ఏర్పాటు చేసిన బ్యానర్లను జనసేన నేతలు చింపివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Shireesha

Shireesha

Next Story