Corona Cases in AP: ఏపీలో కొత్తగా 2925 కరోనా పాజిటివ్ కేసుల నిర్ధారణ

Corona Cases in AP: గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనాతో 26 మంది మృతి * రాష్ర్టంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,20178

Sandeep Eggoju
Updated on: 10 July 2021 6:45 PM IST
2925 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 10th July 2021
X
Representational Image

Corona Cases in AP: ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రెండు వేల 925 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 26 మంది కరోనాతో మరణించారు. రాష్ర్టంలో ఇప్పటి వరకు 19 లక్షల 20 వేల 178 మంది వైరస్ బారీన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మృతుల సంఖ్య 12 వేల 986కు చేరుకున్నది. ఇక రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 18 లక్షల 77 వేల 930 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 29,262 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,28,94,611 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున ప్రాణాలో కోల్పోయారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story