Corona Cases in AP: ఏపీలో కొత్తగా 2,665 కరోనా కేసులు
Corona Cases in AP: 24 గంటల్లో కరోనాతో 16 మంది మృతి * ప్రస్తుతం రాష్ట్రంలో 28, 680 యాక్టివ్ కేసులు
Representational Image
Corona Cases in AP: ఏపీలో కొత్తగా 2వేల 665 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కోవిడ్ బారిన పడి 16 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 28వేల 680 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 4, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళంలో ఇద్దరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒకరు చొప్పున చనిపోయారు.
Next Story




