YCP Plenary 2022: ప్లీనరీలో నోరూరిస్తున్న వంటకాలు

YCP Plenary 2022: 25 రకాల వెరైటీ వంటకాలు సిద్ధం

Jyothi
Updated on: 9 July 2022 2:29 PM IST
25 variety of Dishes in YCP Plenary
X

YCP Plenary 2022: ప్లీనరీలో నోరూరిస్తున్న వంటకాలు

YCP Plenary: వైసీపీ ప్లీనరీకి వచ్చిన నేతలకు నోరూరించే వంటకాలను సిద్ధం చేశారు. వెజ్, నాన్ వెజ్‌ ప్రియులకు స్పెషల్‌ గా 25 రకాల వెరైటీ వంటకాలను రెడీ చేశారు. ప్లీనరీ కిచెన్‌లో మటన్ థమ్‌ బిర్యానీ, చికెన్ రోస్ట్, ప్రాన్స్ కర్రీ, బొమ్మిడాయల పులుసు, చేపల ఫ్రై, నోరూరిస్తున్నాయి.

Jyothi

Jyothi

Next Story