Corona Cases in AP: ఏపీలో పెరిగిన కరోనా కేసులు

Corona Cases in AP: ఏపీలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి.

Arun Chilukuri
Published on: 20 July 2021 7:49 PM IST
2498 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 20th July 2021
X

Corona Cases in AP: ఏపీలో పెరిగిన కరోనా కేసులు

Corona Cases in AP: ఏపీలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 2 వేల 498 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 24 మంది కోవిడ్ బారిన పడి మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19 లక్షల 44 వేలు దాటాయి. మరణాలు 13 వేల 178కి చేరాయి. గడిచిన 24 గంటల్లో 2 వేల 2 వందల మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 23 వేల 843 యాక్టివ్ కేసులున్నట్లు తెలిపింది రాష్ట్ర వైద్యారోగ్య శాఖ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story