విశాఖ రామానంద ఆశ్రమంలో ఆగని గోవుల మృత్యుఘోష.. ఇప్పటివరకు 24 గోవులు మృతి

Ramananda Ashram: రవాణా కోసం కంటైనర్లలో కుక్కేయడంతో మూగజీవాలకు గాయాలు..

Shireesha
Updated on: 20 Dec 2021 1:09 PM IST
24 Cows Died in Visakha Ramananda Ashram Till Now | AP Live News
X

విశాఖ రామానంద ఆశ్రమంలో ఆగని గోవుల మృత్యుఘోష.. ఇప్పటివరకు 24 గోవులు మృతి

Ramananda Ashram: విశాఖ రామానంద ఆశ్రమంలో గోవుల మృత్యుఘోష కొనసాగుతోంది. ఇవాళ మరో నాలుగు లేగదూడలు మృతి చెందాయి. రవాణా కోసం కంటైనర్లలో కుక్కేయడంతో మూగజీవులు గాయపడి, మరణించినట్టు తెలుస్తోంది. మరికొన్ని గోవులకు వైద్యసేవలు అందిస్తున్నారు.

దీంతో ఇప్పటివరకు మృత్యువాత పడ్డ గోవుల సంఖ్య 24కి పెరిగింది. మరోవైపు.. మూగజీవాల మృతిపై జంతు ప్రేమికుల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story