చిత్తూరు జిల్లాలో 23 మంది వాలంటీర్ల తొలగింపు

Chittoor: చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలంలో 23 మంది వాలంటీర్లను తొలగించారు.

Arun Chilukuri
Updated on: 14 May 2022 2:45 PM IST
23 Village Volunteers Suspended in Chittoor
X

చిత్తూరు జిల్లాలో 23 మంది వాలంటీర్ల తొలగింపు

Chittoor: చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలంలో 23 మంది వాలంటీర్లను తొలగించారు. విధులకు హాజరయ్యే విషయంలో నిర్లక్ష్యం వహించారంటూ 23 మంది వాలంటీర్లను తొలగిస్తూ ఎంపీడీవో రమేష్‌ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. మండల వ్యాప్తంగా 12 సచివాలయాలకు చెందిన 23 మంది వాలంటీర్లు బయోమెట్రిక్ హాజరు నమోదులో నిర్లక్ష్యం వహించారని సమాచారం. ఇక తొలగించిన వారిలో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story