Kandukur Incident: చనిపోయినవారి కుటుంబాలకు రూ.23 లక్షల సాయం

Kandukur Incident: కందుకూరు ఘటనలో బాధిత కుటుంబాలకు చంద్రబాబు పరామర్శ

Jyothi
Published on: 29 Dec 2022 12:35 PM IST
23 lakhs Assistance to the Families of the dead in Kandukur Incident
X

Kandukur Incident: చనిపోయినవారి కుటుంబాలకు రూ.23 లక్షల సాయం

Kandukur Incident: ప్రకాశం జిల్లా కందుకూరు ఘటనలో బాధిత కుటుంబాలను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. చనిపోయినవారి కుటుంబాలకు 23 లక్షలు రూపాయలు సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. పార్టీపరంగా ఒక్కో కుటుంబానికి 15 లక్షలు చొప్పున సాయంతో పాటు.. తనవంతుగా మరో 8 లక్షలు ఇస్తామని ప్రకటించారు. మొత్తంగా 23 లక్షలు సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు ఎనౌన్స్ చేశారు.

Jyothi

Jyothi

Next Story