Corona Cases in AP: ఏపీలో కొత్తగా 2,174 కరోనా కేసులు నమోదు

Corona Cases in AP: ఏపీలో కొత్తగా రెండు వేల 174 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Arun Chilukuri
Published on: 24 July 2021 8:06 PM IST
2,174 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 24th July 2021
X

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 2,174 కరోనా కేసులు నమోదు

Corona Cases in AP: ఏపీలో కొత్తగా రెండు వేల 174 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 18 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 19 లక్షల 52 వేల 513 కు చేరుకుంది. ఈ మహమ్మారి బారినపడి మొత్తం 13,241మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,40,50,103 టెస్టులు నిర్వహించారు. ప్రస్తుతం 22 వేల 358 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త బులిటెన్ జారీ చేసింది. కృష్ణా జిల్లాలో ఐదుగురు, చిత్తూరులో నలుగురు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నెల్లూరులో ఒకరు, శ్రీకాకుళం, విశాఖ పట్నంలో ఒకరు చొప్పున మృతి చెందారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story