AP Corona Cases: ఏపీలో కొత్తగా 21,452 కరోనా కేసులు, 89 మంది మృతి

AP Corona Cases: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Venkata Chari
Published on: 12 May 2021 8:06 PM IST
21,452 New Coronavirus Cases Reported in Andhra Pradesh on 12 MAY 2021
X

ఏపీలో కొత్తగా 21,452 కరోనా కేసులు నమోదయ్యాయి (ఫొటో ట్విట్టర్)

AP Corona Cases: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో కొత్తగా 21,452 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 89 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో ఏపీ ప్రభుత్వం 90,750 కరోనా పరీక్షలు చేసింది.

తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 13,44,386 మంది కరోనా వైరస్‌ బారినపడగా మరణాల సంఖ్య 8వేల988 గా ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,76,05,687 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.



Venkata Chari

Venkata Chari

Next Story