Corona Cases in AP: ఏపీలో కొత్తగా 2,100 కరోనా కేసులు, 26 మంది మృతి

Corona Cases in AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.

Arun Chilukuri
Published on: 5 July 2021 7:00 PM IST
2,100 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 5th July 2021
X

ఏపీలో కొత్తగా 2,100 కరోనా కేసులు, 26 మంది మృతి

Corona Cases in AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత వారం రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గడంతోపాటు, రికవరీల రేటు పెరుగుతుంది. కొత్తగా 2,100 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 26 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 19,05,023కి చేరగా, కరోనాతో 12,870 మంది మరణించారు. అలాగే 33,964 యాక్టివ్‌ కేసులు ఉండగా, 18,58,189 మంది రికవరీ అయ్యారు. ఏపీలో 24 గంటల్లో 3,435 మంది రికవరీ అయ్యారు. అలాగే రాష్ట్రంలో 24 గంటల్లో 72,731 కరోనా టెస్టుల నిర్వహించారు. రాష్ట్రంలో నేటి వరకు 2,24,35,809 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story