Corona Cases in AP: ఏపీలో కొత్తగా 2,058 కరోనా కేసులు, 23 మంది మృతి

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 2వేల 58 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Arun Chilukuri
Updated on: 31 July 2021 9:15 PM IST
2,058 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 31 07 2021
X

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 2,058 కరోనా కేసులు, 23 మంది మృతి

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 2వేల 58 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 19లక్షల 66వేల 175కి చేరింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్‌ బారిన పడి 23 మంది చనిపోగా రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13వేల 377కి చేరింది. ఒక్కరోజులో 2వేల 53 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19లక్షల 31వేల 618కి చేరినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21వేల 180 యాక్టివ్‌ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 78,992 పరీక్షలు నిర్వహించగా.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,45,63,043 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story