AP Corona Cases: ఏపీలో కొత్తగా 20,034 కరోనా కేసులు, 82 మంది మృతి

AP Corona Cases: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Venkata Chari
Published on: 4 May 2021 10:27 PM IST
20,034 New Coronavirus Cases Reported in Andhra Pradesh on 04 MAY 2021
X

ఆంధ్రప్రదేశ్ లో భారీగా కరోనా కేసులు

AP Corona Cases: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో కొత్తగా 20,034 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 82 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో ఏపీ ప్రభుత్వం 1,15,784 కరోనా పరీక్షలు చేసింది.

తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 11,84,028 మంది వైరస్‌ బారినపడగా మరణాల సంఖ్య 8వేల289 గా ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,68,33,932 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Venkata Chari

Venkata Chari

Next Story