అల్లూరి సీతారామరాజు జిల్లా కామయ్యపేటలో తనిఖీలు

Alluri Sitarama Raju: కారులో తరలిస్తున్న 200 కేజీల గంజాయి స్వాధీనం

Jyothi
Published on: 19 Aug 2022 11:58 AM IST
200 KG Of Ganja Seized | AP News
X

అల్లూరి సీతారామరాజు జిల్లా కామయ్యపేటలో తనిఖీలు

Alluri Sitarama Raju: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం కామయ్యపేట మార్గంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మన్యం నుంచి మైదాన ప్రాంతానికి కారులో రవాణా చేస్తున్న 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు స్మగ్లర్‌ దగ్గర నుంచి తుపాకీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తడిగిరి గ్రామ సమీపంలో పోలీసులు చూసి.. ఇద్దరు నిందితులు పరారయ్యారు. గంజాయి తరలిస్తున్న కారును.. ఫాలో అవుతున్న నిందితుల స్నేహితుడు ముంచంగిపుట్టు మండలం కొండపడ గ్రామానికి చెందిన గణేష్‌గా గుర్తించారు. గణేష్‌ను అదుపులోకి తీసుకోని.. తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

Jyothi

Jyothi

Next Story