YS Jagan: టూరిస్ట్‌ పోలీసు వ్యవస్థను తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం

20 Tourist Police Stations Across AP
x

YS Jagan: టూరిస్ట్‌ పోలీసు వ్యవస్థను తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం

Highlights

YS Jagan: పోలీస్‌ శాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం

YS Jagan: ఏపీ వ్యాప్తంగా 20 టూరిస్ట్ పోలీస్ స్టేషన్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు సీఎం జగన్. ఈ సందర్భంగా పోలీస్‌ శాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు. దేశంలోనే ఫస్ట్‌టైమ్ టూరిస్ట్‌ పీఎస్‌లు ప్రారంభించామని జగన్ తెలిపారు. పర్యాటకుల భద్రత కోసమే టూరిస్ట్ పీఎస్‌లు తీసుకొచ్చామని స్థానిక పోలీస్‌స్టేషన్లకు అనుసంధానంగా ఇవి పనిచేస్తాయని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories