నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

Nagarjuna Sagar: 20గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల

Jyothi
Published on: 16 Sept 2022 11:53 AM IST
20 Gates Of Nagarjuna Sagar Project Lifted
X

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. 20 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 3లక్షల 40వేల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఔట్‌ఫ్లో 3లక్షల 40వేల క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 308 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Jyothi

Jyothi

Next Story