Omicron Cases in AP: ఏపీలో కొత్తగా 2 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు
Omicron Cases in AP: యూకే నుంచి అనంతపురం వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్...
Omicron Cases in AP: ఏపీలో కొత్తగా 2 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు
Omicron Cases in AP: ఏపీలో కొత్తగా మరో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. యూకే నుంచి అనంతపురం వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. ఇక సౌతాఫ్రికా నుంచి ప్రకాశం జిల్లాకు వచ్చిన మరో వ్యక్తికి కూడా ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారించారు.
Next Story




