Jagan: 19వ రోజుకు చేరుకున్న వైసీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర

Jagan: వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ్టికి 19వ రోజుకు చేరుకుంది.

Arun Chilukuri
Published on: 20 April 2024 7:15 AM IST
19th Day Of YSRCP Memantha Siddham Bus Yatra
X

Jagan: 19వ రోజుకు చేరుకున్న వైసీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర

Jagan: వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ్టికి 19వ రోజుకు చేరుకుంది. యాత్రలో భాగంగా సీఎం జగన్ ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు గోడిచర్ల నుంచి బస్సుయాత్రను కొనసాగించనున్నారు. నక్కలపల్లి, పులపర్తి, యలమంచిలి, బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకుంటారు. అక్కడ భోజనం చేసి నరసింగపల్లి మీదుగా సాయంత్రం చింతపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం బయ్యవరం, కశింకోట, అనకాపల్లి బైపాస్, అస్కపల్లి మీదుగా చిన్నయ్యపాలెం చేరుకని రాత్రికి అక్కడ బస చేస్తారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story