AP Corona Cases: ఏపీలో కొత్తగా 19,412 కరోనా కేసులు, 61 మంది మృతి

AP Corona Cases: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Arun Chilukuri
Published on: 1 May 2021 7:49 PM IST
19,412 New Coronavirus Cases Reported in Andhra Pradesh on 01 MAY 2021
X

AP Corona Cases: ఏపీలో కొత్తగా 19,412 కరోనా కేసులు, 61 మంది మృతి

AP Corona Cases: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో కొత్తగా 19,412 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 61 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో ఏపీ ప్రభుత్వం 98,214 కరోనా పరీక్షలు చేసింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 11,21,102 మంది వైరస్‌ బారినపడగా మరణాల సంఖ్య 8వేల మార్క్‌ దాటినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,64,88,574 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story