AP Corona Cases: ఏపీలో కొత్తగా 18,972 కరోనా కేసులు, 71 మంది మృతి

AP Corona Cases: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Venkata Chari
Published on: 3 May 2021 8:31 PM IST
18,972 New Coronavirus Cases Reported in Andhra Pradesh on 03 MAY 2021
X

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు

AP Corona Cases: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో కొత్తగా 18,972 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 71 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో ఏపీ ప్రభుత్వం 1,15,275 కరోనా పరీక్షలు చేసింది.

తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 11,63,994 మంది వైరస్‌ బారినపడగా మరణాల సంఖ్య 8వేల207 గా ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,67,18,148 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Venkata Chari

Venkata Chari

Next Story