Minister Karumuri: రాబోయే ఎన్నికల్లో 175కు 175 సీట్లు లక్ష్యం

Minister Karumuri జగనన్న సురక్షా కార్యక్రమంపై చర్చ జరిగింది

Shekhar G
Published on: 21 Jun 2023 5:41 PM IST
175 Out Of 175 Seats Are The Target In The Upcoming Elections
X

Minister Karumuri: రాబోయే ఎన్నికల్లో 175కు 175 సీట్లు లక్ష్యం

Minister Karumuri: ఇవాళ సీఎం క్యాంప్‌ ఆఫీస్‌లో జగనన్న సురక్షా కార్యక్రమంపై చర్చ జరిగిందని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ఇంకా ఏ ఏ పథకాలు ప్రజలకు అందలేదో తెలుసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. దాదాపు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళికను ప్రభుత్వం రూపొందించిందన్నారు. 175 సీట్లకు 175సీట్లు తమ లక్ష్యమంటున్న మంత్రి.

Shekhar G

Shekhar G

Next Story