Corona Cases in AP: ఏపీలో కొత్తగా 1,627 కరోనా కేసులు నమోదు

Corona Cases in AP: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 26 July 2021 7:14 PM IST
1,627 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 26th July 2021
X

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 1,627 కరోనా కేసులు నమోదు

Corona Cases in AP: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా ఒక వెయ్యి 627 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రాష్ర్టంలో మొత్తం కేసుల సంఖ్య 19 లక్షల 56 వేల 392కు చేరింది. గడిచిన 24 గంటల్లో 17 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు మరణించిన వారిసంఖ్య 13 వేల 273కు చేరుకున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రెండు వేల 17 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు ప్రకటించారు. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు, నెల్లూరు, పశ్చిమగోదావరి, కడప జిల్లాల్లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story