IPS Transfers in AP: ఏపీలో 16 మంది ఐపీఎస్‌ల బదిలీ

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 25 Sept 2024 8:31 PM IST
IPS Transfers in AP: ఏపీలో 16 మంది ఐపీఎస్‌ల బదిలీ
X

IPS Transfers in AP: ఏపీలో 16 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. కొత్త పోస్టింగ్స్ వివరాలు ఎలా ఉన్నాయంటే..

సీఐడి ఐజీగా వినీత్ బ్రిజ్‌లాల్,

పీ అండ్ ఎల్ ఐజిగా రవి ప్రకాష్,

ఇంటెలీజెన్స్ ఐజీగా పీహెచ్‌డి రామకృష్ణ,

ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఫకీరప్ప,

డీజీపీ ఆఫీస్ డిఐజి అడ్మిన్‌గా అమ్మిరెడ్డి,

రోడ్ సేఫ్టీ అథారిటీ డీఐజీగా సీహెచ్ విజయా రావు,

విశాఖపట్నం లా అండ్ ఆర్డర్ డీసీపీగా మేరీ ప్రశాంతి,

శాంతిభద్రతల ఏఐజిగా సిద్ధార్థ్ కౌశల్

పీటీఓ ఎస్పీగా సుబ్బారెడ్డి

ఎన్టీఆర్ కమిషనరేట్‌లో క్రైమ్ డీసీపీగా తిరుమలేశ్వర్ రెడ్డి

ఎపీఎస్పీ -3 బెటాలియన్ కమాండెంట్‌గా దీపిక

ఇంటెలిజెన్స్ సెక్యురిటీ వింగ్ ఎస్పిగా ఆరిఫ్ హఫీజ్

అనకాపల్లి ఎస్పీగా తుహిన్ సిన్హా

బాపూజీ అట్టాడకు, శ్రీనివాస్ రావులను పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story