Corona Cases in AP: ఏపీలో కొత్తగా 1,506 కరోనా కేసులు

Corona Cases in AP: ఏపీలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది.

Arun Chilukuri
Updated on: 15 Aug 2021 8:45 PM IST
1,506 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 15th August 2021
X

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 1,506 కరోనా కేసులు

Corona Cases in AP: ఏపీలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో 65,500 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,506 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అదే సమయంలో 1,835 మంది కరోనా నుంచి కోలుకోగా, 16 మంది మృత్యువాత పడ్డారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 13,647కి పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 19,93,697 పాజిటివ్ కేసులు నమోదు కాగా 19,62,185 మంది సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 17,865 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో ఇప్పటి వరకు 2,56,61,449 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story