Sankranti Special: ఆతిథ్యం.. అధ్బుతం.. అల్లుడికి 150 రకాల వంటకాలు

Sankranti Special: వెండిపల్లెంలో 150 రకాల వంటకాలు రుచి చూపించిన మామ

Jyothi
Updated on: 16 Jan 2024 1:30 PM IST
150 Food Items to Son-in-law in Sankranti Festival
X

Sankranti Special: ఆతిథ్యం.. అధ్బుతం.. అల్లుడికి 150 రకాల వంటకాలు

Sankranti Special: ఏపీలో సంక్రాంతి సందర్భంగా కొత్త అల్లుళ్లకు ఘన స్వాగతంతో పాటు వెరైటీ రకాల ఆహార పదార్థాలతో ఆతిథ్యమిస్తున్నారు అత్తింటివారు. సంక్రాంతి పండక్కి ఇంటికి వచ్చిన అల్లుడికి ఏకంగా 150 రకాల వంటకాలతో భోజనం ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరానికి చెందిన

వెంకట శివాజీ, సునీత దంపతుల కుమార్తె హర్షితకు రిషీంద్ర అనే వ్యక్తికి వివాహమైంది. అయితే మొదటిసారి సంక్రాంతి పండగకు రావడంతో తమ ఆతిథ్యంతో కొత్త అల్లుడిని ఆశ్చర్యపరిచారు. ఏకంగా వెండి పల్లెంలో 150 రకాల వంటకాలను రుచి చూపించారు.

Jyothi

Jyothi

Next Story