నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

Nellore: ప్రమాదంలో ఒకరు మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు

Rama Rao
Published on: 10 May 2022 10:03 AM IST
15 injured in Road accident in Nellore District
X

నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం 

Nellore: నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుండి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా... 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Rama Rao

Rama Rao

Next Story