అచ్చెన్నాయుడుకు 14రోజుల రిమాండ్

X
అచ్చెన్నాయుడుకు 14రోజుల రిమాండ్
Highlights
*శ్రీకాకుళం జిల్లా జైలుకు తరలింపు *వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా బెదిరించారని కేసు
Arun Chilukuri2 Feb 2021 9:57 AM GMT
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు రిమాండ్ విధించారు. అచ్చెన్నకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కోటబొమ్మాళి కోర్టు తీర్పునిచ్చింది. దీంతో అచ్చెన్నను జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా బెదిరించారన్న కేసులో అచ్చెన్నను అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కోటబొమ్మాలి, నిమ్మాడలో 144 సెక్షన్ అమలు చేశారు పోలీసులు. జిల్లాలోని పలువురు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
Web Title14 days remand tdp mla Acham Naidu
Next Story