Andhra Pradesh: ఏపీలో కొత్తగా 1,398 కరోనా కేసులు, 9 మంది మృతి

Andhra Pradesh: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 13 వందల 98 కేసులు నమోదయ్యాయి.

Arun Chilukuri
Published on: 3 April 2021 6:55 PM IST
1,398 New Coronavirus Cases Reported in Andhra Pradesh on 3rd April 2021
X

Andhra Pradesh: ఏపీలో కొత్తగా 1,398 కరోనా కేసులు, 9 మంది మృతి

Andhra Pradesh: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 13 వందల 98 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 9లక్షల 5వేల 946కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 9 మంది మృత్యువాత పడడంతో ఏపీలో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 7 వేల 234 కు పెరిగింది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8లక్షల 89వేల 295గా ఉండగా ప్రస్తుతం 9వేల 417 మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story