Corona Cases in AP: ఏపీలో కొత్తగా 12,926 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

Corona Cases in AP: ఏపీలో గత మూడ్రోజులతో పోలిస్తే కోవిడ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గింది.

Arun Chilukuri
Published on: 22 Jan 2022 4:56 PM IST
12,926 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 22 January 2022
X

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 12,926 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

Corona Cases in AP: ఏపీలో గత మూడ్రోజులతో పోలిస్తే కోవిడ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. రాష్ట్రంలో కొత్తగా 12వేల 926 మంది వైరస్‌ బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. విశాఖలో అత్యధికంగా 19వందల 59 కేసులు నమోదు కాగా చిత్తూరులో 15వందల 66, అనంతపురంలో 13వందల 79 కేసులు వెలుగుచూశాయి. అలాగే గుంటూరులో 12వందల 12, ప్రకాశంలో వెయ్యి, కర్నూలులో 9వందల 69 మంది కోవిడ్ బారిన పడ్డారు. ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం 73వేల 143 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story