Corona Cases in AP: ఏపీలో కరోనా డేంజర్ బెల్స్.. కొత్తగా 12,615 కేసులు
Corona Cases in AP: సంక్రాంతి తర్వాత ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఏపీలో కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
Corona Cases in AP: ఏపీలో కరోనా డేంజర్ బెల్స్.. కొత్తగా 12,615 కేసులు
Corona Cases in AP: సంక్రాంతి తర్వాత ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఏపీలో కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య 12వేల మార్క్‌ను దాటేసింది. కొత్తగా 12వేల 6వందల 15 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 5 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 53వేల 8వందల 71 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 3వేల 6వందల 74 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,338, విశాఖ జిల్లాలో 2,117 కరోనా కేసులు నమోదయ్యాయి.
Next Story




