Corona Cases in AP: ఏపీలో కరోనా డేంజర్‌ బెల్స్.. రాష్ట్రంలో 10వేల మార్క్‌ దాటేసిన రోజువారీ కేసులు

Corona Cases in AP: ఏపీలో కరోనా మహమ్మారి డేంజర్‌ బెల్స్ మోగిస్తోంది.

Arun Chilukuri
Published on: 19 Jan 2022 4:41 PM IST
10,057 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 19th January 2022
X

Corona Cases in AP: ఏపీలో కరోనా డేంజర్‌ బెల్స్.. రాష్ట్రంలో 10వేల మార్క్‌ దాటేసిన రోజువారీ కేసులు

Corona Cases in AP: ఏపీలో కరోనా మహమ్మారి డేంజర్‌ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య 10వేల మార్క్‌ను దాటేసింది. కొత్తగా 10 వేల 57 మంది కోవిడ్‌ బారిన పడ్డారు. ఇక ఈ మహమ్మారి బారిన పడి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. విశాఖలో ముగ్గురు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 21లక్షల 27వేల 441 మందికి కోవిడ్‌ సోకగా ఇప్పటివరకు 20 లక్షల 67 వేల 984 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 44వేల 935 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం కోవిడ్‌ మరణాల సంఖ్య 14వేల 522కి పెరిగింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story