Corona Cases in AP: ఏపీలో కొత్తగా 1,002 కరోనా కేసులు నమోదు
* 20,03,342కు చేరిన మొత్తం కరోనా కేసుల సంఖ్య * కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 13,735
Representation Photo
Corona Cases in AP: ఏపీలో కొత్తగా 1,002 కరోనా కేసులు నమోదయ్యాయి. 12 మంది కరోనాతో మరణించారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షల 3 వేల 342కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ర్టంలో 14 వేల 159 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 47 వేల 972 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు మృతి చెందారు.
Next Story




