Train Accident In Odisha: ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన ఓ వ్యక్తి మృతి..10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మంత్రి బొత్స

Train Accident In Odisha: విశాఖ ఆసుపత్రిలో 5గురు చికిత్స పొందుతున్నట్లు వెల్లడి

Jyothi
Updated on: 4 Jun 2023 4:30 PM IST
10 Lakh Exgratia Announced by Minister Botsa
X

Train Accident In Odisha: ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన ఓ వ్యక్తి మృతి..10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మంత్రి బొత్స

Train Accident In Odisha: ఒడిశా రైలు ప్రమాదంలో మృతి చెందిన ఏపీ వ్యక్తి కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రేషియాను ఇవ్వనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తీవ్ర గాయాలైన క్షతగాత్రులకు 2 లక్షలు... స్వల్ప గాయాలైన వారికి 1 లక్ష పరిహారం రాష్ట్ర ప్రభుత్వం తరుపున అందిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర సహాయానికి ఇది అదనపు సహాయంగా తెలిపారు. ఇక ఒడిశాలో మంత్రి గుడివాడ అమర్ బృందం ఉందని.... సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. విశాఖ ఆసుపత్రిలో ఏపీకి చెందిన 5గురు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.

Jyothi

Jyothi

Next Story