కమెడీయన్ అలీ వైఎస్సార్ పార్టీలోకి

నటుడు, కమెడీయన్ అలీ వైఎస్సార్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 9న జగన్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో జగన్ సమక్షంలో అలీ పార్టీలో చేరనున్నారు. పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అలీ సై అన్నట్లు తెలిసింది.

Update: 2019-01-05 11:00 GMT

Similar News