YS Sharmila: YSRTP అధ్యక్షురాలు షర్మిలకు అస్వస్థత

YS Sharmila: పరామర్శ సమయంలో సొమ్మసిల్లి పడిపోయిన షర్మిల

Update: 2023-04-30 07:30 GMT

YS Sharmila: YSRTP అధ్యక్షురాలు షర్మిలకు అస్వస్థత

YS Sharmila: YSRTP అధ్యక్షురాలు షర్మిలకు అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్లిన షర్మిల అస్వస్థతకు గురయ్యారు. రైతులను పరామర్శిస్తున్న సమయంలో సొమ్మసిల్లి పడిపోయారు.

Tags:    

Similar News