YS Vijayamma: షర్మిలను కలిసేందుకు పీఎస్ వెళ్లిన విజయమ్మ.. అడ్డుకున్న పోలీసులు
YS Vijayamma: పోలీసులతో విజయమ్మ వాగ్వాదం
YS Vijayamma: షర్మిలను కలిసేందుకు పీఎస్ వెళ్లిన విజయమ్మ.. అడ్డుకున్న పోలీసులు
YS Vijayamma: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది.. షర్మిలను కలిసేందుకు పీఎస్ వెళ్లిన విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో విజయమ్మ వాగ్వాదానికి దిగారు.. ఎంత సేపయినా సరే ఇక్కడే ఉంటానని విజయమ్మ భీష్మించుకుని కూర్చున్నట్లు తెలుస్తోంది.