సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల విమర్శలు

YS Sharmila: కేసీఆర్‌వి ఓట్ల రాజకీయాలంటూ మండిపడ్డారు షర్మిల.

Update: 2022-08-21 02:11 GMT

సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల విమర్శలు

YS Sharmila: తెలంగాణలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సంక్షేమ పాలన తీసుకొచ్చేందుకే.. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ స్థాపించానని అన్నారు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. కేసీఆర్‌ బంగారు తెలంగాణ అని చెప్పి.. బీర్ల తెలంగాణగా.. బార్ల తెలంగాణగా మార్చారని తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌వి ఓట్ల రాజకీయాలంటూ మండిపడ్డారు షర్మిల.

Full View


Tags:    

Similar News