YS Jagan: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌ను కలిసిన సీఎం జగన్

YS Jagan: రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధులపై చర్చ

Update: 2023-03-30 08:36 GMT

YS Jagan: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌ను కలిసిన సీఎం జగన్

YS Jagan: సీఎం జగన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌ను కలిశారు. ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై ఆర్థిక మంత్రితో చర్చించారు. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఉపాధి హామీ, పోలవరం నిధుల విడుదల అంశాలను సైతం భేటీలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News