Warangal: కోతకు గురైన వరంగల్ భద్రకాళి చెరువు కట్టకు మరమ్మతులు చేపట్టిన అధికారులు..

Warangal: చెరువు విస్తీర్ణం తగ్గడంతో కట్ట తెగిందంటున్న స్థానికులు

Update: 2023-07-30 08:37 GMT

Warangal: కోతకు గురైన వరంగల్ భద్రకాళి చెరువు కట్టకు మరమ్మతులు చేపట్టిన అధికారులు.. 

Warangal: నిన్న వరంగల్ భద్రకాళి చెరువుకట్ట తెగడంతో లోతట్టు ప్రాంతాలు ప్రమాదంలో పడ్డాయి‌. వరద ప్రవాహం కొనసాగతున్నా.... అధికారులు పూడ్చివేత పనులు కొనసాగిస్తున్నారు. చెరువుకట్ట... మట్టితో వేసింది కావడంతో కట్ట తెగిపోయినట్లు తెలుస్తోంది. 621 ఎకరాల్లో చెరువు విస్తీర్ణం ఉండగా అందులో... 41 ఎకరాలు కబ్జాకు గురైంది.

Tags:    

Similar News