భర్త ఇంటిముందు భార్య ధర్నా!

Update: 2020-01-29 10:08 GMT

హైదరాబాద్‌ వనస్థలిపురంలో భర్త ఇంటి ముందు భార్య మౌనిక ధర్నాకి దిగింది. ఆడపిల్ల పుట్టిందని, అదనపు కట్నం తీసుకురావాలంటూ మౌనికను భర్త ఉదయ్‌ కుమార్‌ ఇంటి నుంచి గెంటేశాడు. తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు చిన్న పాపతో మౌనిక ఆందోళనకు దిగింది.

పెళ్లైన ఏడాది నుంచి తన భర్త టార్చర్‌ చేస్తున్నాడని అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త ఉదయ్‌ కుమార్‌తో పాటు అత్త, మామలు వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అత్తా, మామ, మరిది తనను కొడుతూ తీవ్రంగా వేధిస్తున్నారని తనకు న్యాయం చేయాలంటూ ఎల్బీనగర్‌లో భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది.


Full View


Tags:    

Similar News